డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కడప లో ఆరోగ్య మిత్ర పోస్ట్లు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్.. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

సంస్థ : డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్

పోస్ట్లు : ఆరోగ్య మిత్ర

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్

దరఖాస్తు చివరితేదీ: 17 06.2021

వయస్సు: 42 ఏళ్లు మించకుడదు

అర్హత: బిఎస్సి నర్సింగ్,ఎంఎస్సీ నర్సింగ్ ,బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మాడి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణులై మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుగు, ఇంగ్లీష్ చదవడం రాయడం తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

జీతం :నెలకు రూ.12000

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ,విద్యార్హతలు, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు ఫారం ను పంపాలిసిన అడ్రస్ : డిస్ట్రిక్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌, డోర్‌ నెం.5-98-1,
అక్కయ్యపల్లి, శాస్త్రి నగర్‌, కడప చిరునామాకు
పంపించాలి.

దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇

https://drive.google.com/file/d/1XthBuHko04jZyOkUDbkP8urJxDFobdCx/view?usp=drivesdk

ఆఫీసియల్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇

https://drive.google.com/file/d/