• Sat. Oct 16th, 2021

ఆంధ్రప్రదేశ్ లో నేడు 10,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి జాబ్ క్యాలెండరు విడుదల

Byadmin

Jun 18, 2021

ఆంధ్రప్రదేశ్ CM జగన్ మోహన్ రెడ్డి నేడు శుక్రవారం రోజున 2021-2022 ప్రభుత్వ ఉద్యోగాలు జాబ్ క్యాలెండరు ను విడుదల చేయనున్నారు

శాఖల వారీగా విడుదల చేయనున్న పోస్ట్లు వివరాలు 👇

జూలై-2021: ఎస్సీ,ఎస్టీ,డీఏ బ్యాక్‌లాగ్‌ పోస్ట్లు – 1,238

ఆగస్టు-2021 : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్ట్లు-36

సెప్టెంబర్‌-2021 :పోలీస్‌ శాఖ ఉద్యోగా లు -450

అక్టోబర్‌ :2021 వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు – 451

నవంబర్‌ -2021 :పారామెడికల్‌ సిబ్బంది- 5,251

డిసెంబర్‌ :2021 నర్సులు – 441

జనవరి :2022 డిగ్రీ కాలేజీల లెక్చరర్లు- 240

ఫిబ్రవరి :2022 వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు – 2,000

మార్చి :2022 ఇతర శాఖలు – 36

మొత్తం భర్తీ చేయనున్న ఉద్యోగాలు: 10,143