• Sat. Oct 16th, 2021

Indian Postal Department Notification Release For 25 Driver Posts

Byadmin

Jun 23, 2021

భారత ప్రభుత్వానికి చెందిన
పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌,చెన్నైలోని
మెయిల్‌ మోటార్‌ సర్వీస్ సీనియర్ మేనేజర్ కార్యాలయం స్టాఫ్‌
కారు డ్రైవర్‌(ఆర్డినరి గ్రేడ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 25

అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డ్‌ నుంచి
పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. మూడేళ్ల లైట్‌
అండ్‌ హెవీ మోటార్‌ వెహికల్స్‌ వాలిడ్‌ డ్రైవింగ్‌
లైసెన్స్‌తోపాటు మోటార్‌ మెకానిజం తెలీసి
ఉండాలి.

వయస్సు : 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. Sc/St లకు ఐదేళ్లు, OBC లకు మూడేళ్లు గరిష్టoగా వయసులో సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హత, వాలిడ్‌ డ్రైవింగ్‌
లైసెన్స్‌ ప్రాతిపదికన అభ్యర్థుల్ని షార్టీలిస్ట్‌
చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు స్కిల్‌
టెస్ట్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌(స్పీడ్‌ పోస్టు ద్వారా
మాత్రమే)లో దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్ : దరఖాస్తును సీనియర్‌ మేనేజర్‌, మెయిల్‌ మోటార్‌
సర్వీస్‌, నెం.37,గ్రీమ్స్‌ రోడ్‌, చెన్నై-600006 |
చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేది:25.06.2021

వెబ్‌సైట్‌: www.indiapost.gov.in

నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ 👇

https://drive.google.com/file/d/1NQt0xK4cUIC_EzghbGboc_7bhcWdGxpC/view?usp=drivesdk