• Mon. Oct 18th, 2021

నిరుద్యోగులకు ఆన్‌లైన్‌ లో జాబ్‌మేళా

Byadmin

Jun 24, 2021

నిరుద్యోగులకు
ఆన్‌లైన్‌ జాబ్‌మేళా

నిరుద్యోగ యువతకు ప్రైవేటు
కంపెనీలో ఉపాధి చూపేందుకు ఈ నెల 25,
28, 27 తేదీల్లో ఆన్‌లైన్‌లో జాబ్‌మేళాను నిర్వహి
స్తున్నామని కృష్ణ జిల్లా ఉపాధిశాఖాధికారి డాక్టర్‌
పీవీ.రమేష్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

వరుణ్‌ మోటార్స్‌ సంస్థలో 60 ఖాళీలను భర్తీ
చేయడానికి ఈ మేళాను నిర్వహించనున్నారు

అసిస్టెంట్‌ టెక్నీషియన్
పోస్టులు -20 ఐటీఐ ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్ పూర్తి చేసిన వారు అర్హులు అని తెలిపారు.

సర్వీస్‌ అడ్వెయిజర్‌-20 పోస్టులకు మెకానికల్‌
ఇంజినీరింగ్‌లో డిప్లామా అర్హత ఉండాలని,
ఏదైనా డిగ్రీ, ఇంటర్‌ పూర్తి చేసిన వారు సేల్స్‌
అడ్వెయిజర్‌-20 పోస్టులకు అర్హులని వివరించారు.

ఈ ఉద్యోగాలకు 18 నుంచి 80 ఏళ్లలోపు వయస్సు గల పురుష అభ్యర్థులు మాత్రమే
దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి, అర్హతలు
ఉన్న వారు నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ ‘పోర్టల్‌లోని
జాబ్ సీకర్‌ లో లాగ్‌ఇన్‌ అయ్యి వివరాలు నమోదు
చేసుకోవాలన్నారు.

అభ్యర్థులు తెలియజేసిన
ఫోన్‌ నంబరుకు కంపెనీ ప్రతినిధులు ఫోన్‌ చేసి
ఇంటర్వ్యూ నిర్వహిస్తారని, ఇతర వివరాలకు
99854 44333, 77997 61222 నెంబర్లకు
సంప్రదించాలని కోరారు.