బెంగళూరులోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఏఎస్సీ సెంటర్(సౌత్)-2.
ఏటీసీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మొత్తం పోస్టుల సంఖ్య: 100
పోస్టుల వివరాలు: సివిల్
మోటార్ డైవర్-42, క్లీనర్-40, కుక్-15, సివిలియన్
కేటరింగ్ ఇన్ స్పెక్టర్-03
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడులో ప్ ప్రోఫిషియన్సీ సర్జిఫికే
ట్/డిప్లొమా అర్హత ఉండాలి. అనుభవం తప్పని సరిగా ఉండాలి
వయస్సు : 18-25ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్/ఫిజికల్/ ప్రాక్రికల్/టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ మల్టీపుల్ ఛాయిస్ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఇందులో 25 మార్కులకు జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజ
నింగ్, 50 మార్కులకు జనరల్ అవేర్నెస్, 50.
మార్కులకు జనరల్ ఇంగ్లిష్, 25 మార్కులకు
న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా సమయం 2 గంటలు.
దరఖాస్తు విధానం: అఫ్లైన్
అడ్రస్ : దరఖాస్తును ది ప్రిసైడింగ్ ఆఫీసర్, సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్,
సీహెచ్క్యూ, ఏఎస్సీ సెంటర్(సౌత్)-ఏటీసీ,
అగ్రాం, బెంగళూరు చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేది: 12.07.2021
Application Form Download & Official website Link 👇