How to link aadhra To Pan Card In Online

మీరు పాన్ కార్డ్ యూస్ చేస్తున్నారా మీ పాన్ కార్డును ఆధార్ నెంబర్‌కు ఇంకా లింక్ చేయలేదా ఐతే మీ దగ్గర పాన్ కార్డ్ ఉన్నా ఇంక వేస్టేనే

కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకారం ఆధార్ లింక్ చేయని పాన్ కార్డుల్ని సెప్టెంబర్ 30 వరకే వినియోగించగలరు ఆ తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులన్నీ చెల్లనివే. పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలాకాలంగా కోరుతున్న సంగతి అందరికి తెలిసిందే

ఆన్‌లైన్‌లో పాన్, ఆధార్ లింక్ చేయడానికి కింద ఉన్న వెబ్‌సైట్ లింక్ పైన క్లిక్ చేయగానే ఇన్కమ్ టాక్స్ ఆఫీసియల్ సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ హోమ్ పేజీలో Link Aadhaar ఆప్షన్ కనిపిస్తుంది.దాని పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత Link Aadhaar పైన క్లిక్ చేస్తే పాన్, ఆధార్ నెంబర్లు లింక్ అవుతాయి

ఆన్‌లైన్‌లో పాన్ కార్డు ని ఆధార్ కి లింక్ చేయడానికి కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి 👇

https://www.incometax.gov.in/