a

ca17

శ్రీలంక ప్రధాని రాజపక్సే ఐదు రోజుల భారత పర్యటన లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అయితే క్రింద ఇచ్చిన అంశాల్లో ఇరువురు నేతలు వేటి పై చర్చించారో గుర్తించండి?

Correct! Wrong!

కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్ లను ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు

Correct! Wrong!

ప్రతి జిల్లాకో" దిశా" ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ఎంతమంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లును నియమించనుంది?

Correct! Wrong!

విశాఖపట్నంలో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టును తొలిదశలో ఎక్కడ వరకు నిర్మించేందుకు మెట్రో రైల్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తుంది? 1. 2. 3. ఆర్కే బీచ్ 4 భోగాపురం Ans.4

Correct! Wrong!

విశాఖపట్నం లో నూతనంగా నిర్మించబోతున్న మెట్రో రైల్ కారిడార్ను మొత్తం ఎన్ని కిలోమీటర్ల మేర రూపొందించనున్నారు?

Correct! Wrong!

విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు ను తొలి విడతలో భాగంగా79.91 km నిర్మించ నుండగా రెండో దశలో ఎన్ని కిలోమీటర్ ల మేర నిర్మించనున్నారు

Correct! Wrong!

ఇటీవల థాయిలాండ్ లో ఓ సైనికుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడం జరిగింది అయితే ఈ క్రింద ఇచ్చిన అంశాల్లో సరైన వాటిని గుర్తించండి?

Correct! Wrong!

కరోనా వైరస్ భయంతో జపాన్ ప్రభుత్వం యోకోహోమా సముద్ర తీరంలో " డైమండ్ ప్రిన్స్ "నౌకను నిలిపివేసింది అయితే ఈ నౌక లో ఎంత మంది భారతీయులు ఉన్నారు?

Correct! Wrong!

ఎబోలా వైరస్ మొట్టమొదటిసారిగా 1976 లో ఏ దేశంలో బట్టబయలైంది

Correct! Wrong!

. 20వ శతాబ్దంలో(1950) డెంగీ వైరస్ మొట్టమొదటి సారిగా ఏ దేశాల్లో బయటపడింది?

Correct! Wrong!

జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా ఇటీవల APలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లో ఎన్ని కేసులు పరిష్కారం అయ్యాయి?

Correct! Wrong!

" మిషన్ ఎలక్ట్రిఫికేషన్ " భాగంగా రైల్వే మార్గాల విద్యుదీకరణ కోసం దక్షిణ మధ్య రైల్వే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టనుంది

Correct! Wrong!

దక్షిణ మధ్య రైల్వే జోన్ మొత్తం నిడివి ఎంత?

Correct! Wrong!

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్ మొత్తం నిడివి 3,026 km ఉండగా విద్యుదీకరించిన నిడివి ఎంత?

Correct! Wrong!

స్వైన్ ఫ్లూ వ్యాధి మొట్టమొదటగా ఆఫ్రికా దేశాల్లో బయట పడింది అయితే ఇది ఎలా సంక్రమిస్తుంది?

Correct! Wrong!

సార్స్ వైరస్ మొట్టమొదటిసారిగా 2002లో ఏ దేశంలో బయటపడింది?

Correct! Wrong!

daily current affairs online exam 17