a

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఇవ్వబోతున్న బియ్యం కార్డులు లబ్ధిదారుల సంఖ్య ఎంత?

Correct! Wrong!

తిరుమల తిరుపతి దేవస్థానము నూతనంగా ఎ రాష్ట్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఈ సంవత్సరంలో గా నిర్మించాలని నిర్ణయించింది?

Correct! Wrong!

ఢిల్లీ మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఎంత?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎన్ని చేపల రేవుల నిర్మాణానికి మత్స్యశాఖ ఏర్పాటు చేయనుంది

Correct! Wrong!

కేంద్ర ప్రాయోజిత పథకం మూడోదశ కింద జిల్లా ఆస్పత్రులకు అనుబంధంగా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 75 వైద్య కళాశాల కోసం ఆంధ్రప్రదేశ్ లోని 7 జిల్లాలలో వైద్య కళాశాలలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపడం జరిగింది అయితే క్రింద ఇచ్చిన వాటిలో ప్రతిపాదన లో లేని జిల్లాని గుర్తించండి?

Correct! Wrong!

జాతీయ స్థాయి గ్రామీణ బ్యాంకుల కేటగిరీలో బెస్ట్ డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఇన్సియేటివ్స్ (FII) విభాగంలో రన్నరప్ అవార్డు పొందిన గ్రామీణ బ్యాంకు ఏది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈనెల 16 నుంచి దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. అయితే కింద ఇచ్చిన అంశాలలో ఈయన పర్యటనలో భాగంకాని అంశాన్ని గుర్తించండి?

Correct! Wrong!

కరోనా వైరస్ ప్రభావం మన దేశంలోని ఎ పరిశ్రమ రంగంపై అధిక ప్రభావం చూపుతుంది?

Correct! Wrong!

" అరేబియన్ ద్వీపకల్పం ఆల్ఖైదా విభాగం(AQAP) అగ్ర నాయకుడు" ఖాసీం ఆల్ రిమి" ని అమెరికా బలగాలు ఎక్కడ హతమార్చాయి

Correct! Wrong!

ఇటీవల బడ్జెట్ పుస్తక ముఖ చిత్రంగా మహాత్మా గాంధీ హత్య ఉదంతాన్ని ముద్రించి. విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్రం ఏది?

Correct! Wrong!

భారత ప్రముఖ చెస్ చాంపియన్ అయిన విశ్వనాథ్ ఆనంద్ ఇప్పటివరకు ఎన్ని సార్లు ప్రపంచ ఛాంపియన్ గా అవతరించాడు?

Correct! Wrong!

బట్టమేక పిట్ట సంరక్షణకు"గ్రీన్ కో " సంస్థ 10 సంవత్సరాల పాటు సంవత్సరానికి ఎంత చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖకు ఆర్థిక సహాయాన్ని అందించనుంది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి జరిగే పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపల్, నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహణ కాలవ్యవధిని" ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులకు తగ్గిస్తున్నట్లు "రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ N. రమేష్ కుమార్ వెల్లడించారు?

Correct! Wrong!

తాజాగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు వర్తించే ఏడాది కాల వ్యవధి రుణ రేట్లను SBI ప్రస్తుత 7.90 శాతం నుంచి ఎంత శాతానికి తగ్గించింది?

Correct! Wrong!

దిశ చట్టంలో భాగంగా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల కేసుల నమోదుకు అదనంగా చేర్చిన సెక్షన్ లు ఏవి? 1 2 3. 4. Ans. 1

Correct! Wrong!

daily current affairs