శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకి నీళ్లు తరలించడానికి ఎన్ని కోట్లతో ఎత్తిపోతల పథకాల సామర్ధ్యాన్ని పెంచే పనులు చేపట్టనుంది
Correct!
Wrong!
అమరావతి రాజధాని పరిధిలోని(AP CRDA) 5 గ్రామ పంచాయతీలను తాడేపల్లి మంగళగిరి పురపాలక సంఘాల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఐదు గ్రామాలకు చెందని గ్రామాన్ని గుర్తించండి?
Correct!
Wrong!
తాజాగా కర్ణాటక లో జరిగిన కేబినెట్ విస్తరణ లో ఎంత మంది mla లకు కేబినెట్ మంత్రులుగా అవకాశం దక్కింది?
Correct!
Wrong!
RBI MPC అంచనా ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి - మార్చి క్వార్టర్లో ఎంత ఉండనుంది?
Correct!
Wrong!
RBI పరపతి విధాన సమీక్ష ప్రకారం ఫిబ్రవరి 4 నాటికి ఫారెక్స్ నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్స్ ఉండనున్నాయి
Correct!
Wrong!
RBI పరపతి విధాన సమీక్ష ప్రకారం2020-21 లో జి.డి.పి వృద్ధి రేటు ఎంత మేర ఉండొచ్చనని అంచనా వేసింది?
Correct!
Wrong!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి సమీక్షలో కీలక రుణ రేటు (రేపో ) ను ఎంత శాతం వద్దనే కొనసాగించింది?
Correct!
Wrong!
తూర్పు నౌకాదళం నిర్వహించే మిలాన్ -2020 ఇంటర్నేషనల్ బ్యాండ్ కమాండ్ కార్యక్రమం ఎప్పుడు జరగనుంది?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్లో తొలి "దిశ "పోలీస్ స్టేషన్ లో ఎక్కడ ప్రారంభించనున్నారు?
Correct!
Wrong!
ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(AIIB) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా ఎన్ని కోట్ల రుణం ఇవ్వనుంది?
Correct!
Wrong!
రాష్ట్ర దార్శనిక పత్రం 2020 -21 సంబంధించి వ్యవసాయానికి 1,34,402.52 కోట్లు కేటాయించిన నాబార్డ్ ప్రాథమిక రంగానికి ఎన్ని కోట్లు రుణాలు ఇవ్వనున్నట్లు దార్శినిక పత్రం లో నాబార్డ్ పేర్కొంది?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ లో జనాభా గణన విభాగం సంచాలకుడిగా IAS అధికారి S. సత్యనారాయణను కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే ఈయన ఎప్పటి వరకు ఈ పోస్ట్ లో కొనసాగనున్నారు?
Correct!
Wrong!
ఇటీవల అంతరిక్షంలో రికార్డు స్థాయిలో దాదాపు 11 నెలల పాటు గడిపిన మహిళ వ్యోమగామి క్రిస్టినా కోర్సుకు సంబంధించి క్రింది ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి? a.. ఈమె తో పాటు భూమికి వచ్చిన వారిలో రష్యా మరియు ఐరోపాకు చెందిన వ్యోమగామి లు ఉన్నారు b.సోయాజ్ వ్యోమ నౌక ద్వారా కజకిస్తాన్ లోని గడ్డి నేలలు దిగారు C. రోదసీలో ఎక్కువ కాలం గడిపిన మహిళగా అమెరికా వ్యోమగామి పెగ్గీ విటసన్ పేరిట ఉన్న రికార్డులు బద్దలు కొట్టారు d. క్రిస్టీనా 328 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు
Correct!
Wrong!
కిందిస్థాయి కోర్టుల్లో సేవలందిస్తున్న న్యాయ అధికారుల వేతనాలను ఎంత మేరకు పెంచుతూ జస్టిస్ PV రెడ్డి నేతృత్వంలోని జాతీయ న్యాయ కమిషన్ సిఫార్సు చేసింది?
Correct!
Wrong!
రికార్డు స్థాయిలో దాదాపు 11 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన మహిళా వ్యోమగామి క్రిస్టినా కోచ్ భూమికి ఇటీవలే తిరిగి వచ్చారు. అయితే ఈమె ఏ దేశానికి చెందిన వ్యోమగామి?
Correct!
Wrong!
daily current affairs 15