AP లోని అగ్రిగోల్డ్ బాధితులకు ఆగష్టు 24 వ తేదీన రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులను ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 24న సీఎం వైఎస్ జగన్ ఆ డిపాజిట్ దారుల బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయనున్నారు
Step -1 : అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులలో మీ యొక్క పేమెంట్ స్టేటస్ తెలుసు కోవాలి అనుకునే వాళ్ళు వెబ్ పేజీ లాస్ట్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే Agrigold Data Verification వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది
Step -2 : అక్కడ Select District దగ్గర మీ District సెలెక్ట్ చేసుకొని Enter Aadhar Number దగ్గర మీ ఆధార్ నెంబర్ ఇంటర్ చేసి Im Not a Robot అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫైనల్ గా Submit అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ అగ్రి గోల్డ్ పేమెంట్ అనేది ఎంత మీ ఖాతాలోకి జమ కానుందో షో కావటం జరుగుతుంది
అగ్రిగోల్డ్ పేమెంట్ స్టేటస్ కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇