all competitive exams general studies online exam

ఈ రోజిటి మీ క్వశ్చన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల వల్ల అధిక ప్రాణనష్టం జరుగుతున్న దేశాల్లో మనదేశ స్థానం?
ఎ) 1
బి) 2
సి) 4
డి) 3 సరైన ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో తెలియ చేయండి

NOTEఇంటి దగ్గరే ఉండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం అన్నీ పోటీ పరీక్షల్లో 20 నుంచి 30 మార్క్స్ వరకు వచ్చే డైలీ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ pdf ను 50rs ప్యాకేజి లో జాయిన్ అయినవారికి మా వెబ్సైట్ ద్వారా అందిస్తున్నాము. మీరు ఈ ప్యాకేజి లో జాయిన్ కావాలి అనుకుంటే 9618965937 నెంబర్ కి VIJETHA DAILY CA అని టైప్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసి 50rs ఎలా పే చేయాలో తెలుసుకోండి

ఏ తేదీన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో గోద్రా వద్ద సంభవించిన అగ్ని ప్రమాదంలో 59 మంది కరసేవకులు సజీవ దహనమయ్యారు?

Correct! Wrong!

ప్రపంచవ్యాప్తంగా అధికంగా మరణాలకు కారణమవుతున్న వాటిలో రోడ్డు ప్రమాదాల స్థానం?

Correct! Wrong!

1984 డిసెంబర్ 3న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (UCIL) అనే క్రిమిసంహారక మందుల ప్లాంట్‌లో తలెత్తిన విస్ఫోటనంలో విడుదలైన విషవాయువు ఏది?

Correct! Wrong!

కిందివాటిలో భయంకరమైన విస్ఫోటనం ఏది?

Correct! Wrong!

ముంబైలోని తాజ్, ఒబెరాయ్ హోటల్స్, నారిమన్ పాయింట్‌లలో బాంబు దాడులు జరిగిన సంవత్సరం?

Correct! Wrong!

నక్సలైట్లను ఏరివేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు?

Correct! Wrong!

భారత్-పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడు జరిగింది?

Correct! Wrong!

అధిక సంఖ్యలో మారణాయుధాలు కలిగి ఉందనే ఉద్దేశంతో అమెరికా 2003లో ఏ దేశంపై యుద్ధానికి దిగింది?

Correct! Wrong!

Search and Rescue Team కలిగి ఉండాల్సినవి ఏవి?

Correct! Wrong!

విపత్తుల్లో ABC అంటే ఏమిటి?

Correct! Wrong!

ప్రథమ చికిత్స సామాగ్రిలో ఉండాల్సినవి?

Correct! Wrong!

కింది వాటిలో విపత్తు నిర్వహణలో పాలుపంచుకునే బృందాలు ఏవి?

Correct! Wrong!

కింది ఏ అఖిల భారత సర్వీసుల్లో విపత్తు నిర్వహణను ఓ పాఠ్యాంశంగా చేర్చారు?

Correct! Wrong!

గత 400 సంవత్సరాల్లో అగ్నిపర్వతాలకు బలైన వారి సంఖ్య?

Correct! Wrong!

CERP అంటే?

Correct! Wrong!

అగ్నిపర్వతాల తీవ్రతను దేని ద్వారా కొలుస్తారు?

Correct! Wrong!

రివైజ్డ్ భూకంప అభిలేఖ జోన్‌ల పటచిత్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా భూకంపాలు సంభవించడానికి ఆవకాశం ఉన్న ప్రాంతం ఏది?

Correct! Wrong!

హైదరాబాద్‌లోని లుంబిని వనం, గోకుల్ చాట్‌లలో బాంబు పేలుళ్లు ఎప్పుడు సంభవించాయి?

Correct! Wrong!

SAARC Disaster Management Centre వెబ్‌సైట్ -

Correct! Wrong!

.బారెన్ ద్వీపం అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?

Correct! Wrong!

all competitive exams general studies online exams