నదులు – వాటి పై ఉన్న డ్యామ్లు
తెహ్రి డ్యామ్ ఉన్న రాష్ట్రం
Ans. ఉత్తర ప్రదేశ్
దామోదర లోయ ప్రాజెక్టు ఉన్న రాష్ట్రం
Ans. బీహార్
సర్దార్ సరోవర్ డ్యాం ఏ నదిపై ఉంది?
Ans. నర్మదా
పెన్నా నది జన్మస్థానం
Ans. చిక్ బల్లాపూర్
తెహ్రి డ్యామ్ ఏ నదిపై నిర్మించారు?
Ans. భగీరధి
సబర్మతి నది ఏ రాష్ట్రంలో జన్మించింది
Ans. రాజస్థాన్
గోదావరి నది తెలంగాణ లోకి ప్రవేశించే చోటు
Ans. బాసర
ప్రకాశం బ్యారేజ్ ఏ నదిపై ఉంది
Ans. కృష్ణ
హిరాకుడ్ ప్రాజెక్ట్ ను ఎ నదిపై నిర్మించారు
Ans. మహానది
పశ్చిమానికి ప్రవహించే నదులు ఏవి?
Ans. narmada మరి తపతి
రావి, జీలం, చీనాబ్, సట్లెజ్, బియాస్ ఎ నదికి ఉపనదులు
Ans.సింధు
సింధూ నది జన్మస్థానం
Ans. మానస సరోవరం
కృష్ణా నది జన్మస్థానం?
Ans. మహాబలేశ్వరం
కృష్ణా నది పొడవు
Ans.1400 km
ధవళేశ్వరం బ్యారేజ్ ను ఎవరు నిర్మించారు
Ans. ఆర్థర్ కాటన్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది?
Ans. గోదావరి
గోదావరి నది పొడవు
Ans.1465 km
గోదావరి నది జన్మస్థానం?
Ans. త్రయంబకం
గంగా బ్రహ్మపుత్ర నదులు బంగ్లాదేశ్ లో కలిసే చోటు ఏది?
Ans. గెలుండ
బ్రహ్మపుత్రా నది పొడవు ఎంత?
Ans.2900 km
బ్రహ్మపుత్రా నది జన్మస్థానం ఏది
Ans.షమ్ యంగ్ డంగ్
గంగానదిని కాలుష్యం నుంచి కాపాడడానికి ఉద్యమించి మరణించిన పర్యావరణ కార్యకర్త ఎవరు?
Ans. స్వామి నిగమానంద
గంగా నది లో ఉండే కాలుష్యాన్ని తొలగించడానికి చేపట్టిన కార్యక్రమం ఏది?
Ans. గంగా ఎక్షన్ ప్లాన్
గంగా నది ఉపనదులు?
Ans. రామ్ గంగా, గండక్, కోసి
గంగానదిని బంగ్లాదేశ్ లో ఏమని పిలుస్తారు
Ans. పద్మ
నల్గొండ జిల్లా నందికొండ వద్ద నిర్మించిన ప్రాజెక్టు ఏది?
Ans. నాగార్జునసాగర్
బాక్రానంగల్ డ్యాం ఏ నదిపై ఉంది
Ans. సట్లెజ్
భారతదేశంలో ఎత్తైన డ్యామ్ ఏది?
Ans. బాక్రానంగల్
CLICK BELOW LINK{CLICK HERE} AND DOWNLOAD GK ONE LINER PDF👇
NOTE :డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్& ఆ ఎగ్జామ్ కు సంబంధించిన పిడిఎఫ్ ని కేవలం 30 రోజులకి 50రూ ప్యాకేజి తో ప్రతిరోజు అందించడం జరుగుతుంది. 50 రూ చెల్లించి ప్యాకేజి లో జాయిన్ అవ్వాలి అనుకునే అభ్యర్థులు 9618965937 నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి