సంస్థ : అమేజాన్
పోస్ట్ నేమ్ : సెల్లర్ సపోర్ట్ అసోసియేట్
దరఖాస్తు : ఆన్లైన్
విద్యార్హత : ఏదైనా డిగ్రీ
జాబ్ టైప్ : ప్రైవేట్ జాబ్ (వర్క్ ఫ్రమ్ హోమ్)
జీతం : 32,000
వర్క్ ఎక్స్పీరియన్స్ : 0-10 ఇయర్స్ (ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు )
వర్కింగ్ డేస్ : వారానికి 5 రోజులు మాత్రమే
స్కిల్స్ : ఇంగ్లీష్ లో రాయటం, మాటలాడటం, చదవటం తోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి
ఎంపిక : ఇంటర్వ్యూ
Note: దరఖాస్తు చేసే సమయం లో మీ ప్లేస్ హైదరాబాద్ లో ఉండేలా దరఖాస్తు చేసుకోవాలి.ఒన్స్ జాబ్ కి సెలెక్ట్ అయ్యాక మీరు ఎక్కడ నుంచైనా జాబ్ చేయవచ్చు
ఆన్లైన్ దరఖాస్తు కోసం కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇
https://account.amazon.jobs/en-US/login?job=1498611&relay=%2Fen-US%2Fjobs%2F1498611%2Fapply
అమేజాన్ జాబ్స్ కి సంబందించిన మరిన్ని వివరాలు కోసం కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇
Also Read : Indian Postal Department Notification Release For 2428 GDS JOBS
https://www.amazon.jobs/en/jobs/1498611/seller-support-associate