దేశ వ్యాప్తంగా ఆంధ్రా బ్యాంక్ ని యూనియన్ బ్యాంక్ లో విలీనం చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రా బ్యాంక్ IFSC కోడ్స్ ని మార్చటం జరిగింది
ఈ మారిన IFSC కోడ్స్ అనేవి ఏప్రిల్ 1నుంచి అమలు లోకి రానున్నాయి అందువలన ప్రతి ఒక్కరు మీ ఆంధ్ర బ్యాంక్ యొక్క కొత్త IFSC కోడ్స్ ని కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
Andhra Bank New Ifsc Codes Pdf Download 👇
https://drive.google.com/file/d/1nIKBdCFEJ0kcmiz7n38RBZObB4VXmTvl/view?usp=drivesdk