• Sat. Oct 16th, 2021

Andhra Pradesh 10 th Class Public Exams 2021 Timetable Released

AP విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

2021 జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు

పదో తరగతి పరీక్షలలో మొత్తం ఏడు పేపర్లు ఉండనున్నాయి

పరీక్షల షెడ్యూల్ : 👇
జూన్‌ 7(సోమవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌
జూన్‌ 8( మంగళవారం) : సెకండ్‌ లాంగ్వేజ్‌
జూన్‌ 9(బుధవారం) : ఇంగ్లీష్‌
జూన్‌ 10(గురువారం) : గణితం
జూన్‌ 11 (శుక్రవారం) : ఫిజికల్‌ సైన్స్‌
జూన్‌ 12 (శనివారం) : బయోలాజికల్‌ సైన్స్‌
జూన్‌ 14( సోమవారం) : సోషల్‌ స్టడీస్‌
జూన్‌ 15 ( మంగళవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2
ఓఎస్‌ఎస్‌సీ మేయిన్‌ లాంగ్వేజ్‌ (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)
జూన్‌ 16 ( బుధవారం ) ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు(థియరీ)