
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలు , చీడ పీడలు, తుపానులు వళ్ళ రైతులు వేసిన పంట దెబ్బతిని పంట నష్ట పోయిన రైతులకు 2020 సంవత్సరం లో AP ప్రభుత్వం 3 విడతలుగా నష్ట పరిహారాన్ని రైతులు ఖాతాలకు హెక్టార్ ప్రతిపదికిన 15,000 పంట నష్ట పరిహారాన్ని జమ చేసింది .
ఈ పంట నష్ట పరిహారా డబ్బులు రైతుల ఎ బ్యాంక్ అకౌంట్ కి జమ అయ్యాయో తెలుసు కోవాలనే రైతులు వెబ్ పేజీ చివర్లో ఉన్న బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది
ఇలా పైన చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో “check input subsidy status” కింద ఉన్న ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ పక్కన ఉన్న బాక్స్ లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పక్కనే బ్లూ కలర్ బాక్స్ లో ఉన్న submit అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ పంట నష్ట పరిహార డబ్బులు ఎ బ్యాంక్ అకౌంట్ కి జమ అయ్యాయో కింద చూపిన విదంగా షో కావటం జరుగుతుంది👇
ఆంధ్రప్రదేశ్ ఇన్పుట్ సబ్సిడీ పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇
https://ysrrythubharosa.ap.gov.in