Andhrapradesh grama sachivalayam animal Husbandry recruitment 2020 certificate upload link out -check here

ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయం లో ఖాళీగా ఉన్న 6858 పశుసంవర్ధక శాఖ పోస్టుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ కు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సెర్టిఫికెట్స్ ను అధికారికవెబ్సైట్లో అందుబాటులో క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది

How to upload certificates in ap gramasachivalayam animal husbandry post

Step 1: మొదటగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళాలి 👇

http://apgsvam20reports.apcfss.in/apgsanimalHusbcerti202054963486.apgs

Step2 :పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసి లాగిన్ పేజీ ని ఓపెన్ చేయాలి

Step3: లాగిన్ అయ్యాక అభ్యర్థి యొక్క లాగిన్ ఐడి, పాస్ వర్డ్ & వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనే బటన్ ని ప్రెస్ చేయాలి

Step4:ఇలా ఓపెన్ అయిన పేజీ లో అభ్యర్థి యొక్క సర్టిఫికెట్ అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి

CERTIFICATES UPLOAD LINK : 👇http://apgsvam20reports.apcfss.in/apgsanimalHusbcerti202054963486.apgs