ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. సర్పంచ్ గా పోటీ చేసే ఆశావహులు తమ అర్హతలు తెలుసుకొని నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు
సర్పంచి పదవికి పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు
నామినేషన్ పరిశీలన నాటికి సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థి యొక్క వయసు 21సం,, పూర్తి అయి ఉండాలి
పోటీచేసే గ్రామపంచాయతీ ఓటరు జాబితాలో తప్పనిసరిగా ఓటరుగా నమోదై ఉండాలి

ఒక వ్యక్తికి ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదు
ఒకవేళ ఆ వ్యక్తికి 31-5-1995 కంటే ముందే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నట్లయితే, ఆమె లేదా అతడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కలిగి ఉంటారు
1-6-1995 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉంటే ఆ వ్యక్తి పోటీ చేయడానికి అనర్హుడు
వార్డు సభ్యుడు పదవికి sc, st, బీసీ అభ్యర్థులు నామినేషన్ కింద 250 రూపాయలు చెల్లించాలి, ఇతరులు 500 రూపాయలు చెల్లించాలి
సర్పంచ్ పదవికి పోటీ చేసేsc, st, బీసీ అభ్యర్థులు నామినేషన్ కింద 1000 రూపాయలు చెల్లించాలి, ఇతరులు 2000 రూపాయలు చెల్లించాలి
10th &ITI విద్యార్హతతో ప్రభుత్వ రంగసంస్థ అయిన బెల్ నుంచి పలు రకాల అప్రంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల👇