• Wed. Oct 20th, 2021

AP లో ఐదు రోజులోనే కొత్త రేషన్ కార్డు |HOW TO APPLY NEW RATION CARD

Byadmin

Apr 17, 2020

ఆంధ్రప్రదేశ్లో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలోప్రతి పేదవాడు ఆకలితో పస్తులు ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం పూజిత రేషన్ పంపిణీ చేస్తుంది. అయితే కొంత మందికి రేషన్ కార్డులు లేకపోవడం వల్ల ఈ ఉచిత రేషన్ పొందలేక పోతున్నారు ఇలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం 5 రోజుల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది

రేషన్ కార్డ్స్ కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎ డాక్యూమెంట్ తీసుకువెళ్లాలి , అప్లికేషన్ ఫారం ఎక్కడ సబ్మిట్ చేయాలో తెలుసు కోటానికి క్రింద ఉన్న CLICK HERE LINK ని CLICK చేయండి

CLICK HERE

ఈ రేషన్ కార్డు దరఖాస్తు ఫామ్ ని కింద ఉన్న ఆప్షన్ ని క్లిక్ చేసి దరఖాస్తు ఫారం ని డౌన్లోడ్ చేసుకోండి

AP NEW RATION CARD APPLICATION FORM DOWNLOAD CLICK BELOW LINK

CLICK HERE