ఏపీ హైకోర్టులో 25 ఖాళీలు
అమరావతిలోని హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్..ఒప్పంద ప్రాతిపదికన జడ్జీలకు, రిజిస్ట్రాలకు సహాయకులుగా కోర్టు మాస్టర్లు, పర్సనల్ సెక్రటరీ
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
➡️ పోస్టుల వివరాలు: కోర్టు మాస్టర్లు, పర్సనల్
సెక్రటరీలు.
➡️విద్యా అర్హత: ఆర్ట్స్/సైన్స్/కామర్స్ లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి.ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఇంగ్లిష్, షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ (నిమిషానికి 180 పదాలు) అర్హత కలిగి ఉండాలి. ఇంగ్లిష్ లో నిమిషానికి 150 పదాలు షార్ట్ హ్యాండ్ఎగ్జామ్ లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ నైపుణ్యాలున్న అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తారు.
➡️ వయస్సు : 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల
మధ్య ఉండాలి.
➡️వేతనం: నెలకు రూ.37,100 చెల్లిస్తారు.
➡️ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధా
రంగా ఎంపికచేస్తారు.
➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
➡️దరఖాస్తు ఫీజు : జనరల్ &ఓబీసీ -750 రూ., యస్సి &యస్టి -350 రూ.
➡️దరఖాస్తును పంపాల్సిన అడ్రస్ :
రిజిస్ట్రార్( అడ్మినిస్ట్రే
షన్), హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేలపాడు,అమరావతి,గుంటూరు-522237 చిరునామాకు పంపించాలి.
➡️దరఖాస్తులకు చివరి తేది: 21.07.2021
Application Form Download & Official Notification PDF Download link 👇
https://drive.google.com/file/d/
Official Website 👇
https://hc.ap.nic.in/index.html