ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగష్టు 6 వ తేదీన 10th క్లాస్ 2021 సంవత్సరం రిజల్ట్స్ ని విడుదల చేయటం జరిగింది విద్యార్థులు వారి యొక్క గ్రేడ్ పాయింట్స్ మెమోని వెబ్ పేజీ చివర్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది
అలా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో District, Mandal,School,Name & DOB దగ్గర వారి యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేసి DOWNLOAD అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి 10TH క్లాస్ రిజల్ట్స్ తోపాటు మెమో ను డౌన్లోడ్ చేసుకోవచ్చు
AP 10th class 2021 Results And GPA Memo Download Link👇
http://results.bse.ap.gov.in/sscresult21