AP 10TH CLASS 2021 RESULTS RELEASED

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు ఈరోజు సాయంత్రం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో విడుదల చేశారు. విద్యార్థులు వారి ఫలితాలను వెబ్ పేజీ చివరలో ఇచ్చిన వెబ్‌సైట్‌ లింక్స్ పైన క్లిక్ చేయటం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు 2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు విడుదల చేశారు

Link -1👇

www.bse.ap.gov.in

Link-2👇

www.eenadu.net

Link -3👇

https://www.bse.ap.gov.in/

Link -4👇

sakshieducation.com