స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా వాయిదాపడిన టెన్త్ క్లాసు పరీక్షల కొత్త షెడ్యూల్ ని విద్యాశాఖ విడుదల చేసింది
టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే
మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు టెన్త్ పరీక్షలు
ఉ. 9.30 గంటల నుంచి మ. 12.15 గంటల వరకు పరీక్షలు
మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1
ఏప్రిల్ 1న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2
ఏప్రిల్ 3న సెకండ్ లాంగ్వేజ్ పేపర్
ఏప్రిల్ 4న ఇంగ్లీష్ పేపర్-1
ఏప్రిల్ 6న ఇంగ్లీష్ పేపర్-2
ఏప్రిల్ 7న మ్యాథమేటిక్స్ పేపర్-1
ఏప్రిల్ 8న మ్యాథమేటిక్స్ పేపర్-2
ఏప్రిల్ 9న జనరల్ సైన్స్ పేపర్-1
ఏప్రిల్ 11న జనరల్ సైన్స్ పేపర్-2
ఏప్రిల్ 13న సోషల్ స్టడీస్ పేపర్-1
ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్ పేపర్-2
ఏప్రిల్ 16న ఓఎస్‌ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్ పేపర్-2 ఏప్రిల్ 17న ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్టు థియరీ
Note :గ్రామ సచివాలయం, టెట్, డి ఎస్ సి, ఎస్ ఐ, కానిస్టేబుల్, గ్రూప్ ఎగ్జామ్స్ సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ వెబ్ లింక్ మరియు pdf లు 50rs ప్యాకేజి లో జాయిన్ ఐ ఉన్న వారికి ప్రతి రోజు ఆన్లైన్ ఎగ్జామ్ లింక్ మరియు ఆ ఎగ్జామ్స్ కి సంబందించిన pdf లు సెండ్ చేయటం జరుగుతుంది. ఈ 50RS ప్యాకేజీ లో జాయిన్ కావాలనుకునే అభ్యర్థులు 8008185316 నెంబర్ కి గూగుల్ పే లేదాా ఫోన్ పే ద్వారా 50 RS సెండ్ చేసి 9618965837 నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పంపిన వెంటనే మీకు సెండ్ చేయడం జరుగుతుంది