ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా ఆశ కార్యకర్తలు నియామకానికి నోటిఫికేషన్ విడుదల అయ్యాయి. ఇప్పటికే చిత్తూరు జిల్లా నోటిఫికేషన్ విడుదల కాగా తాజాగా విశాఖపట్నం, కర్నూల్ జిల్లాలో 369 పోస్ట్లు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది
అర్హతలు 👇
👉10th క్లాస్ పాస్ ఐ ఉండాలి
👉అక్టోబర్ 1 నాటికి వయస్సు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి
👉తెలుగు చదవటం రాయటం వచ్చి ఉండాలి
👉విడాకులు పొందినవారు, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు
👉ప్రభుత్వ యేతర స్వచ్చంద సంస్థల్లో పని చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు
👉కుటుంబ ఆరోగ్యo, సంక్షేమం, పారిశుధ్యo, గర్భిణుల సమస్యలు పై పూర్తి అవగాహనా అవసరం
దరఖాస్తు విధానం 👇
👉దరఖాస్తు ఫారాన్ని సంబంధిత వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని , ఫిల్ చేసి సంబంధిత జిల్లా ఆరోగ్య కేంద్ర కార్యాలయం లో సమర్పించాలి
👉పదోతరగతి సర్టిఫికెట్ జెరాక్స్, నివాస ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు /ఆధార్, అనుభవ ధ్రువీకరణ పత్రాలు, పిల్లలు ఉంటే మాత శిశు సంరక్షణ కార్డు జెరాక్స్, వైవాహిక స్థితిని తెలిపే సొంత డిక్లరేషన్ను దరకాస్తు ఫామ్ కి జత చేయాలి
కర్నూలు జిల్లా 👇
మొత్తం పోస్ట్లు : 139
వేతనం : 10,000
అప్లికేషన్ లాస్ట్ డేట్ : అక్టోబర్ 13
Official website link click below link 👇
విశాఖపట్నం 👇
మొత్తం పోస్ట్లు : 230
వేతనం : 10,000
అప్లికేషన్ లాస్ట్ డేట్ : అక్టోబర్ 12
Official website link click below link 👇
Note : మిగిలిన జిల్లాల నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల కానుంది
