AP Dwakara Runamafi Final Eligible Womens list Released|How to Check Dwakra runamafi Final list

The Andhra Pradesh government has waived Dwakra loans to a Dwakra woman till April 2019 under the ysr Asara scheme. The state government will deposit the Dwakra loan waiver amount in the women’s account in four installments as part of which the first installment will be credited to the women’s account from September 11, 2020.

The names of women eligible for the Dwakra loan waiver have been made available by the state government on the Cerf website

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ysr ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళకు 2019 ఏప్రిల్ వరకు ఉన్న డ్వాక్రా రుణాలను మాఫీ చేసింది. ఈ డ్వాక్రా రుణ మాఫీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో మహిళల అకౌంట్ లో జమ చేయనుంది దీనిలో భాగంగా మొదటి విడత సెప్టెంబర్ 11 నుంచి మహిళల అకౌంట్ లో జమ చేయనుంది

ఈ డ్వాక్రా రుణమాఫీ కి అర్హులైన మహిళల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సెర్ఫ్ వెబ్ సైట్ లో అందుబాటులో పెట్టింది

కింద ఇచ్చిన website లింక్ క్లిక్ చేయగానే ఇలా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

ఇలా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో VO ID And SHG ID అని రెండు ఆప్షన్ ఉంటాయి వాటిలో SHG ID ని సెలెక్ట్ చేసుకోని మీ యొక్క SHG ID ని ఎంటర్ చేసి Search బటన్ ని క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మీ గ్రూప్ సభ్యులకు సంబందించిన రుణమాఫీ కి అర్హులైన వారి వివరాలు డౌన్లోడ్ అవుతాయి 👇

CHECK AP Dwakara Runamafi Final Eligible Womens list Click Below link 👇

http://103.210.74.219/AP/MBK_V2/Reports/VoidandShgidSearch.aspx