AP EAMCET NOTIFICATION 2020|ap eamcet notification release date announced

ap eamcet notification 2020

ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ దరఖాస్తులను ఈనెల 26వ తేదీ నుంచి స్వీకరించనున్నారు. 20న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు ఈ మేరకు తాడేపల్లి లో సోమవారం చైర్మన్ హేమచంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఎంసెట్ కమిటీ సమావేశంలో నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ప్రాథమిక షెడ్యూల్ పై నిర్ణయం తీసుకున్నారు

దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు విద్యార్థులకు రాతపరీక్ష కంప్యూటర్ ద్వారా నిర్వహించడం జరగనుంది. కాకినాడ జేఎన్టీయూ ద్వారా ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు

2020 ఎంసెట్ నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్యమైన తేదీలు వివరాలు

👉 ఎంసెట్ నోటిఫికేషన్ : ఫిబ్రవరి 20

👉 దరఖాస్తుల స్వీకరణ : ఫిబ్రవరి 26 నుంచి

👉 చివరి తేదీ : మార్చి 27

👉 500 రూపాయల అపరాధ రుసుముతో: ఏప్రిల్ 4 వరకు

👉 వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో: ఏప్రిల్ 9 వరకు

👉 ఐదువేల అపరాధ రుసుముతో: ఏప్రిల్ 14 వరకు

👉 పదివేల అపరాధ రుసుముతో: ఏప్రిల్19 వరకు

👉 హాల్టికెట్లు డౌన్లోడ్ : ఏప్రిల్ 16 నుంచి

👉 ఇంజనీరింగ్ పరీక్షలు:20 నుంచి 23 వరకు

👉 వ్యవసాయ పరీక్షలు : ఏప్రిల్ 23, 24

👉 ఇంజనీరింగ్, వ్యవసాయ పరీక్షలు రెండూ కలిపి : ఏప్రిల్ 22, 23

👉 ప్రాథమిక” కి” ఇంజనీరింగ్ : ఏప్రిల్ 23

👉ప్రాథమిక” కి” వ్యవసాయం : ఏప్రిల్ 24

👉 ఫలితాల విడుదల : మే 5

today online exams links👇
Gramasachivalayam, si, constable, tet, dsc, groups4 exams reasoning online exam 1
s/http://telugutimesinfo.in/grama-sachivalayam-reasoning-bits/

ALL COMPITITIVE EXAMS GENERAL STUDIES ONLINE EXAM
/http://telugutimesinfo.in/grama-sachivalayamsiconstable-dsctetgroups-exams-general-studies-online-exam/

Digital assistant electrical and electronic online exam
/http://telugutimesinfo.in/grama-sachivalayam-digital-assistant-books-free-download-electrical-and-electronic-online-exam-2/

Gramasachivalayam, tet, dsc, si, constable, groups exams 6months current affairs online exam part -1

Gramasachivalayam, tet, dsc, si, constable, groups exams indian history online exam -3👇

NOTE: share to all groups