ap economy online practice test exam

క్రింది వాటిని జతపరచండి. ఎ) గంగవరం పోర్టు i) విశాఖపట్నం బి) రావ పోర్టు ii) తూర్పుగోదావరి జిల్లా సి) భావనపాడు పోర్టు iii) శ్రీకాకుళం జిల్లా డి) నరసాపూర్ పోర్టు iv) పశ్చిమగోదావరి జిల్లా

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్‌లో నూతన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్‌‌టను ఎక్కడ నిర్మించనున్నారు?

Correct! Wrong!

డిస్ట్రిక్ ఇండస్ట్రీస్ సెంటర్లను ఏ సంవత్సరంలో స్థాపించారు?

Correct! Wrong!

ఆధునిక రంగం, సంప్రదాయ రంగం కలసి ఉండటాన్ని ఏమంటారు?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్‌లో ‘డ్వాక్రా’ను ఎప్పుడు ప్రారంభించారు?

Correct! Wrong!

జాతీయ ఆదాయం, దేశీయ ఆదాయాల మధ్య వ్యత్యాసం?

Correct! Wrong!

క్రింది వాటిని జతపరచండి. ఎ) కృష్ణానది i) 512.04 బి) గోదావరి ii) 308.70 సి) పెన్నా iii)130.53 డి) వంశధార iv) 28.60

Correct! Wrong!

. కింది వాటిలో మానవ అభివృద్ధి సూచీని గణించడానికి పరిగణనలోకి తీసుకునే అంశం ఏది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రధానంగా ఏ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి?

Correct! Wrong!

. రాష్ట్ర పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతి కోసం ఎవరు పంపిస్తారు?

Correct! Wrong!

ప్రజా పంపిణీ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ రైతులు సంస్థాపరమైన పరపతిని వేటి నుంచి పాందుతారు?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేసేది ఎవరు/ఏది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్‌లో ఏ రకమైన వ్యవసాయ కమతాలు ఎక్కువగా ఉన్నాయి?

Correct! Wrong!

2013 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వేటి ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో ఉంది?

Correct! Wrong!

సింగిల్ డెస్క్ పాలసీ (29.04.2015) వల్ల పరిశ్రమలకు కావలసిన అన్ని అనుమతులు ఎన్ని రోజుల్లో లభిస్తున్నాయి?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జవహర్ నాలెడ్‌‌జ సెంటర్లను బలోపేతం చేయడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?

Correct! Wrong!

. కింది వాటిలో కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వారికి పరపతి సమకూర్చేవి ఏవి?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్‌లో సహకార సంఘాల వ్యవస్థీకరణ ఎన్ని అంచెల్లో ఉంది?

Correct! Wrong!