AP grama/ward volunteers recruitment -2021

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజ్, గ్రామీణ అభిరుద్ది మంత్రిత్వ శాఖ వివిధ జిల్లాలో గ్రామ/వార్డ్ సచివాలయాల్లో వాలంటీర్లు ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుంచి దరఖాస్తులు కోరుతుంది

మొత్తం ఖాళీలు : 2268

పోస్ట్లు : గ్రామ/వార్డ్ వాలంటీర్స్

జిల్లాల వారీగా ఖాళీలు వివరాలు :
శ్రీకాకుళం : 397
నెల్లూరు : 1006
చిత్తూర్ : 569
ప్రకాశం : 296

అర్హతలు : 10th పాస్, స్థానిక గ్రామ/వార్డ్ పరిధిలో నివసిస్తున్న వారు ఐవుండాలి

వయస్సు : 18-35

ఎంపిక : ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు : ఆన్లైన్

దరఖాస్తు చివరి తేదీ : మే 24-25 లోపు జిల్లా వారీగా వేరు వేరు తేదీలు

ఆఫీసియల్ నోటిఫికేషన్ PDFకోసం కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి👇

https://apgv.apcfss.in/notificationPublicReport.do

ఆన్లైన్ అప్లై కోసం కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి👇

https://gswsvolunteer.apcfss.in/APVOLUNTEER20/apVolunteer090420201049.vt;jsessionid=C3FE6FE46EC4CE9ED313C1197798A262

How to check Dwakra Runa MAFI ELIGIBLE STATUS

How to check upadi hami scheme payment status

YSR UCHITA PANTALA BHEEMA BENEFICIARY LIST RELEASED

నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో 7236 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

PM KISAN PAYMENT STATUS CHECKING