ఆంధ్రప్రదేశ్ లో మరోసారి వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
విడుదలైంది కృష్ణా జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ/వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులను కోరుచుంది.
మొత్తం ఖాళీలు :934
విద్యార్హత : 10th /ఇంటర్ పాస్
జీతం : 5000
గమనిక : దరఖాస్తు చేయనుకోనే అభ్యర్థులు స్థానిక వార్డు లేదా గ్రామ పరిధిలో నివసిస్తున్న వారు ఐ ఉండాలి
ఎంపిక : అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా
ఎంపిక చేచేస్తారు.
ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యే అభ్యర్థుల కి ప్రభుత్వ
పథకాలపై అవగాహన ఉండాలి. ప్రముఖ సంక్షేమ కార్యాక్రమాల
అమలులో భాగస్వామ్యం, సేవా సంస్థల్లో పని చేసిన వారికి
ప్రాధాన్యం ఇస్తారు .
దరఖాస్తు చివరి తేదీ :జూన్ 14
నోటిఫికేషన్ PDF కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇
https://apgv.apcfss.in/notificationPublicReport.do
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవటానికి కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇
https://gswsvolunteer.apcfss.in/