When did Swami Vivekananda make his first trip to Andhra Pradesh?
1) 1894
2) 1895
3) 1896
4) 1897
Ans: 4
Who is known as South Indian educator?
1) Dondu Keshavkarway
2) Madan Mohan Malava
3) Mahadeva Govinda Ranade
4) Lala Hansaraj
Ans: 3
Which of the following is different?
1) Sunroom – Aracevelli
2) Coomanathaswamy Temple – Shrikurm
3) Khadaru – Get
4) Raghavendra Swami Temple – Mantralayam
Ans: 4
Which king was the builder of stairs to the temples of Srisailam and Ahobilam?
1) Ganapati is God
2) Katia Vemareddy
3) Rudra is a man
4) Prolaya Vemareddy
Ans: 4
Click on the link below for the remaining AP HISTORY (E.M)bits and download the pdf
స్వామి వివేకానంద తొలిసారిగా ఆంధ్రలో ఎప్పుడు పర్యటించారు?
1) 1894
2) 1895
3) 1896
4) 1897
Ans: 4
కందుకూరి వీరేశలింగాన్ని ‘దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు’ అని అన్నదెవరు?
1) దొండూ కేశవ్‌కార్వే
2) మదన్ మోహన్ మాలవ్యా
3) మహాదేవ గోవింద రనడే
4) లాలా హన్సరాజ్
Ans: 3
కింది వాటిలో భిన్నమైంది ఏది?
1) సూర్యాలయం – అరసవెల్లి
2) కూర్మనాథస్వామి ఆలయం – శ్రీకూర్మం
3) ఖద్దరు – పొందూరు
4) రాఘవేంద్ర స్వామి ఆలయం – మంత్రాలయం
Ans: 4
శ్రీశైలం, అహోబిలం ఆలయాలకు మెట్లు నిర్మించిన ప్రముఖ రాజు?
1) గణపతి దేవుడు
2) కాటయ వేమారెడ్డి
3) రుద్ర పురుషదత్తుడు
4) ప్రోలయ వేమారెడ్డి
Ans: 4
మిగిలిన తెలుగు మీడియం Ap హిస్టరీ బిట్స్ pdf కోసం క్రింద ఉన్న లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి 👇
AP HISTORY (T.M) MATERIAL DOWNLOAD CLICK BELOW LINK 👇
,