AP INTER HALL TICKETS DOWNLOAD

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియెట్‌ పరీక్షల షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదని మే5 నుంచి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మరోసారి స్పష్టం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్‌ పరీక్షలు కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మే 5 నుంచి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి

రాష్ట్ర వ్యాప్తంగా 1452 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 146 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా అత్యల్పంగా గుంటూరులో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు

విద్యార్థలు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు(ఏప్రిల్‌ 29) సాయంత్రం ఆరు గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు సూచించారు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ కోసం కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇

LINK-1👇

http://www.manabadi.co.in/results/ap-inter-1st-2nd-year-board-of-intermediate-education-mar-2020-exam-hall-tickets-20-02-2020.asp

LINK -2

https://bie.ap.gov.in/GetPractHallTicketttt.do

Link-3👇

https://bie.ap.gov.in/GetTheoryHallTicketNew.do