ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. సెకండియర్ విద్యార్థులందరూ పాస్ అయినట్లు ఆయన ప్రకటించారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నామన్నారు.
AP ఇంటర్ రిజల్ట్స్ కోసం కింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి
Link-1👇
Link -2
Link -3👇
Link -4👇
www.results.bie.ap.gov.in
Link -5
www.results.apcfss.in