AP intermediate hall tickets released | how to download ap intermediate hall tickets

ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ హాల్టికెట్స్ విడుదల

ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించిందిAP లో ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి మార్చి 23వ తేదీ వరకు జరగనున్నాయి

అదేవిధంగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఈ నెలలో జరగబోతున్నాయి దీంతో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ అయిన bie.ap.gov. in లో హల్లటికెట్స్ ని అందుబాటులో ఉంచింది. ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్, ఫస్టియర్ జనరల్ పరీక్షషల హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఎగ్జామ్స్ రాయనున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇంటర్మీడియట్ హాల్టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం ఇలా…

ముందుగా ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ అయిన https://bie.ap.gov.in ఓపెన్ చేయండి

ఇలా ఓపెన్ చేయగానే క్రింద చూపుతున్న ఇమేజ్ లో లాగా మీకు వెబ్ పేజీ ఓపెన్ కావడం జరుగుతుంది

రెడ్ కలర్ యారో మార్క్ చూపుతున్నదగ్గర IPE MARCH 2020 EXAMINATION అని ఉంటుంది దాన్నిని క్లిక్ చేయండి.

దాన్ని క్లిక్ చేయగానే క్రింద చూపుతున్న ఇమేజ్ లో లాగా మరొక ఆప్షన్ ఓపెన్ కావడం జరుగుతుంది

రెడ్ కలర్ యారో మార్క్ చూపుతున్న download IPE MARCH 2020 SECOND YEAR GENERAL, PRACTICAL HALL TICKETS DOWNLOAD అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మరొక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన చూపుతున్న వెబ్ పేజీ లో 👆 మీ ఇంటర్ యొక్క రోల్ నెంబర్ / మీ ఆధార్ నెంబర్ /1st ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేసి పక్కనే ఉన్న DOWNLOAD HALL TICKET అనే ఆప్షన్ CLICK చేయగానే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది

AP inter hall tickets download link….. https://bie.ap.gov.in