AP POLICE CONSTABLE AND SI NOTIFICATION |ap police jobs |15,000 police jobs notification 2022

https://youtu.be/Te8aZTXLl08

ఆంధ్రప్రదేశ్లో పోలీసులు కొలువుల భర్తీకి ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువత కి మరొక శుభవార్త అందించనుంది ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైలు ప్రత్యేక రక్షణ దళం వంటి మొత్తం విభాగాల్లో 15 వేల పోస్టుల భర్తీ కోసం ఏపీ పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి

వీటిలో పోలీస్ శాఖ లోని సివిల్, APSP, AR, విభాగాలు ఎస్ ఐ, ఆర్ ఎస్ ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి దాదాపు పదకొండు వేల పోస్టులు ఉన్నాయి. అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఫైర్ మెన్, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్, వార్తలు, SPF లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నాలుగు వేల పోస్టులు విభాగాల వారీగా ఖాళీలకు సంబంధించి ఆ శాఖకు సంబంధించిన ఉన్నత అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

మార్చి మొదటి వారం లో ప్రభుత్వం విడుదల చేయ బోతున్న ఉద్యోగ క్యాలెండర్ లో వీటికి చోటు కల్పించి దశల వారీగా భర్తీ చేయనున్నారు. తొలిదశలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే అంశంపై ఈనెల 3వ వారం తర్వాత స్పష్టత రానుంది

ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ మరియు వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి