కడప జిల్లా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలు
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా ఎన్ని పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయో ఆ జిల్లాకు సంబంధించిన అధికారులు జిల్లాలోని ఖాళీలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు ఇందులో భాగంగా అనంతపురం మరియు నెల్లూరు జిల్లా సంబంధించిన అధికారులు ఖాళీల వివరాలను గుర్తించడం జరిగింది .తాజాగా కడప జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను ఆ జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది జరిగింది
స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) :38
స్కూల్ అసిస్టెంట్( ఉర్దూ) :8
స్కూల్ అసిస్టెంట్ (హిందీ): 27
స్కూల్ అసిస్టెంట్( ఇంగ్లీష్): 10
స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) : 10
స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్ )ఉర్దూ: 3
స్కూల్ అసిస్టెంట్( ps): 6
స్కూల్ అసిస్టెంట్(ps)ఉర్దూ : 4
స్కూల్ అసిస్టెంట్(BS) : 15
స్కూల్ అసిస్టెంట్(BS)ఉర్దూ : 1
స్కూల్ అసిస్టెంట్(ss) : 24
స్కూల్ హాస్టల్(ss) ఉర్దూ : 5
ఎస్ జి టి :271
ఎస్ జి టి ఉర్దూ : 30
మ్యూజిక్ : 6
ఆర్ట్ : 28
క్రాఫ్ట్ : 51
ఒకేషనల్ : 6
మొత్తం ఖాళీలు : 543
మిగిలిన జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్నారు.