• Tue. Aug 16th, 2022

Ap teacher jobs vacancies details in krishna district |AP TET DSC LATEST NEWS|ap tet notification

కృష్ణ జిల్లా జిల్లా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా ఎన్ని పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయో ఆ జిల్లాకు సంబంధించిన అధికారులు జిల్లాలోని ఖాళీలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు ఇందులో భాగంగా అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించిన అధికారులు ఇప్పటికే ఖాళీల వివరాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది .తాజాగా కృష్ణ జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను ఆ జిల్లా విద్యాశాఖ విడుదల చేయటం జరిగింది

కృష్ణ జిల్లా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలు సబ్జక్ట్స్ వారీగా

స్కూల్ అసిస్టెంట్( తెలుగు) -12

స్కూల్ అసిస్టెంట్( హిందీ)- 10

స్కూల్ అసిస్టెంట్( ఇంగ్లీష్)- 3

స్కూల్ అసిస్టెంట్( గణితం)- 11

స్కూల్ అసిస్టెంట్( ఫిజికల్ సైన్స్)- 4

స్కూల్ అసిస్టెంట్( బయోలాజికల్ సైన్స్)-9

స్కూల్ అసిస్టెంట్( సోషల్ సైన్స్)- 23

స్కూల్ అసిస్టెంట్( ఫిజికల్ డైరెక్టర్)-2

సెకండరీ గ్రేడ్ టీచర్స్(SGT)- 500

సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఉర్దూ – 6

డ్రాయింగ్ – 39

క్రాఫ్ట్ – 43

ఒకేషనల్ – 5

మొత్తం ఖాళీలు- 667

మిగిలిన జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్నారు.

NOTE :డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్& ఆ ఎగ్జామ్ కు సంబంధించిన పిడిఎఫ్ ని కేవలం 30 రోజులకి 50రూ ప్యాకేజి తో ప్రతిరోజు అందించడం జరుగుతుంది. 50 రూ చెల్లించి ప్యాకేజి లో జాయిన్ అవ్వాలి అనుకునే అభ్యర్థులు 9618965937 నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి