ఏ కాలంలో మెసపటోమియాలో గొర్రెలు, మేకలు పెంచి, ధాన్యాలు పండించేవారు
Ans. క్రీ. పూ. 8500
కొలతలకు ప్రత్యేక పద్ధతిని కనుగొన్నది?
Ans. బాబిలోనియన్లు
రాయడంలో, గణితంలో అభివృద్ధి సాధించింది ఎవరు?
Ans. చైనీయులు
శరీరానికి వచ్చే వ్యాధులను నయం చేసుకునే శక్తి ఉంది అని తెలియజేసింది ఎవరు?
Ans. హిప్పో క్రేట్స్
జీవశాస్త్రానికి గ్రీకుల కాలంలో ఎక్కువ కృషి చేసిన వ్యక్తి ఎవరు?
Ans. అరిస్టాటిల్
అనువర్తిత శాస్త్రం పై ఎక్కువ ఆసక్తి చూపింది?
Ans. రోమన్లు
పాన్జెనిసిన్ సిద్ధాంతం ప్రతిపాదించింది?
Ans. చార్లెస్ డార్విన్
మిగిలిన బయాలజీ బిట్స్ pdf ని క్రింద ఉన్న CLICK HERE అనే ఆప్షన్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
AP tet and Dsc Biology Methodology Bit Bank Download Click Below Link