రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 74,453 శాంపిల్స్ ని పరీక్షించగా 4,169 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి
నేడు 54 మంది కరోనాతో చనిపోయారు
గడిచిన 24 గంటల్లో 8,376 మంది కరోనా నుంచి కోలుకొని రికవర్ కావటం జరిగింది
నేటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 2,12,80,302 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది