ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,239 కరోనా కేసులు నమోదు అయ్యాయి.కొత్తగా మరో 61 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 17,96,122 కు చేరగా మృతుల
సంఖ్య 11,824కి చేరింది. నేడు 11,135 మంది వైరస్ భారీ
నుంచి కోలుకుని డిశ్చార్డ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో
96,100 యాక్టివ్ కేసులున్నాయి. గురువారం 1,01,863
శాంపిల్స్ పరీక్షించారు.
జిల్లాల వారీగా పాజిటివ్ కేసుల వివరాలు:
అనంతపురం: 698
చిత్తూరు: 1396
ఈస్ట్ గోదావరి:1271
గుంటూరు:488
వైఎస్ఆర్ కడప:693
క్రిష్టా:462
కర్నూలు:201
నెల్లూరు:407
ప్రకాశం:561
శ్రీకాకుళం:421
విశాఖపట్నం:500
విజయనగరం:254
వెస్ట్ గోదావరి:887