ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 97,863 సాంపిల్స్ ను పరీక్షించగా8,110 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.గత 24 గంటల్లో 12,981 మంది కరోనా నుంచి కోలుకోగా 67 మంది కరోనాతో మృతిచెందారు. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసుల సంఖ్య ఇలా ఉన్నాయి అనంతపురం 906, చిత్తూరు 1042, తూర్పు గోదావరి 1416, గుంటూరు 512, వైఎస్‌ఆర్ కడప 508, కృష్ణ 576, కర్నూల్ 235, నెల్లూరు 280, ప్రకాశం 600, శ్రీకాకుళం 461, విశాఖ పట్నం 502, విజయనగరం 280, పశ్చిమ గోదావరి 792 గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన మరణాల సంఖ్య ఇలా ఉన్నాయి చిత్తూరు 11, పశ్చిమ గోదావరి 9, విశాఖపట్నం 7, తూర్పు గోదావరి 6, శ్రీకాకుళం 6, విజయనగరం 6, గుంటూరు 5, కర్నూల్ 5, అనంతపూర్ 4, కృష్ణ 4, కడప 3, నెల్లూరు 1