
APCPDCL RECRUITMENT -2021
సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ పరిధిలోని జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఉద్యోగాలు కు ఎంపిక అయిన వారు ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డ్ సచివాలయం లో జూనియర్ లైన్ మెన్ గా పనిచేయాల్సి ఉంటుంది
దరఖాస్తు : ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేది : 07-04-2021
దరఖాస్తు చివరి తేది : 03-05-2021
జీతం : 15,000
ఖాళీల వివరాలు : విజయవాడ సర్కిల్ – 38
గుంటూరు -13
ఒంగోలు – 32
CRDA- 3
మొత్తం ఖాళీలు – 86
వయస్సు : 18-35
విద్యార్హత :10th, ITI ఎలక్ట్రికల్ /వైర్ మెన్ ట్రేడ్ లో ఉతీర్ణత/ఇంటర్ ఓకెషనల్ ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయిన్స్ అండ్ రివైండింగ్ /ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాటింగ్
Official Notification PDF Download Click Below Link 👇🏻
https://drive.google.com/file/d/1kg1QffVDdRi_V10v3cnAfebdMeL64jrO/view?usp=drivesdk
Online Applying & Official Website Link Click Below Link 👇🏻
https://recruitment.apcpdcl.in/