• Wed. Jul 6th, 2022

APPSC GROUP 1 MAINS EXAMS SCHEDULE RELEASED |group 1 exam schedule

గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఆంజనేయులు గురువారం రివైజ్డ్ షెడ్యూల్ను విడుదల చేశారు.

ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా పలువురు అభ్యర్థుల నుంచి పరీక్షలు వాయిదా వేయాలని విన్నపాలు అందడంతో కమిషన్ ఇటీవల పరీక్షలను వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసింది. చివరకు గురువారం పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది

తేదీల వారీగా పేపర్ల వారీగా ఆయా పరీక్షల షెడ్యూల్

ఏప్రిల్ 7 : తెలుగు పేపర్( క్వాలిఫైయింగ్ నేచర్)

ఏప్రిల్ 8 : ఇంగ్లీష్ పేపర్

ఏప్రిల్ 11 : పేపర్ 1

ఏప్రిల్ 13 : పేపర్ 2

ఏప్రిల్ 15 : పేపర్ 3

ఏప్రిల్ 17 : పేపర్4

ఏప్రిల్ 19: పేపర్ 5

గెజిటెడ్ పోస్టులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్

మే 10, 11 : అసిస్టెంట్ బిసి, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్

మే 11 : మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్

మే 12 : సివిల్ అసిస్టెంట్ సర్జన్, టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పి టి ఓ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ కెమిస్ట్ ఏపీ గ్రౌండ్ వాటర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్