ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రధాన పరీక్ష ఫలితాలు వెల్లడి
ఆంధ్రప్రదేశ్లోని గ్రూప్ టు ప్రధాన పరీక్ష ఫలితాలను ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC ) విడుదల చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలో భర్తీ చేయనున్న 447 ఉద్యోగాల్లో…. 154 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉండగా, 293 నా షెడ్యూలు ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 858 మంది అభ్యర్థులను ధ్రువ పత్రాల పరిశీలనకు పిలవ నున్నారు ఈ సర్టిఫికెట్ వెంకటేష్ కు సంబంధించిన తేదీలను ఏపీపీఎస్సీ త్వరలోనే వెల్లడించనుంది