APSSDC 2020 NEW NOTIFICATION OUT|APSSDC లో 1540 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APSSDC సంస్థ లో 1,540 ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ లోని నిరోద్యోగ యువతకి శుభవార్త APSSDC సంస్థ లో పెద్ద నోటిఫికేషన్ విడుదలైనింది. మొత్తం 1,540 ఖాళీల భర్తీ కి అభ్యర్థులు    దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఫౌండరీ డిపార్ట్మెంట్ లో ట్రెనింగ్ ఆపరేటర్ కు సంబంధించిన 500 ఖాళీలు, DET కి సంబందించి 10 ఖాళీలు ఉన్నాయి. ఆలాగే  మెషీన్ షాప్ డిపార్ట్మెంట్ లో   ట్రెనింగ్ ఆపరేటర్ కు సంబంధించిన 700 ఖాళీలు, డిప్లొమా ట్రెనింగ్ ఆపరేటర్ కు సంబంధించిన 300 ఖాళీలు ఉన్నాయి. ఇంకా ఫౌండరీ మె యింటెయిన్స్ డిపార్ట్మెంట్ లో  Welders/Technicians/Electricians కు  సంబంధించిన 30 ఖాళీలు ఉన్నాయి. ఇందుకుగాను ఎలాంటి ఎగ్జామ్స్ , అప్లికేషన్ ఫీజు లేదు.

NAME OF THE BOARD : ANDHRA PRADESH STATE SKILL DEPARTMENT CORPORATION

Total jobs : 1540

Education Qualification : 10th, inter, iti, Degree

Fee: Nil

Selection process : interview

OFFICIAL NOTIFICATION PDF DOWNLOAD CLICK BELOW LINK 👇

https://drive.google.com/file/d/1zherMRjjMKLwJx3AVZMZMmRKauwq7y0p/view?usp=drivesdk

ONLINE APPLICATION SUBMISSION LINK CLICK BELOW LINK 👇

http://engineering.apssdc.in/siemenPlacements/