ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ తోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు APSSDC అధికారి P. ప్రణయ్ మంగళవారం తెలిపారు “ఇండస్ట్రీ కస్టమైజ్ ట్రైనింగ్ ప్లేస్మెంట్” కార్యక్రమం ద్వారా కొండపల్లిలో ఉన్న ఫార్మా సెక్టార్ లో
ఆర్చ్ ల్యాబొరేటరీస్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగం కల్పించేందుకు వీలుగా రెండు వరాల పాటు ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు.
ఆసక్తి ఉండి 30 సంవత్సరాల లోపు ఉన్న వారు ఈ నెల 13 తేదీలోగా కింద ఉన్న లింక్ ఫై క్లిక్ ఫై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి 👇
https://apssdc.in/industryplacements/
Note : పూర్తి వివరాలుకు 18004252422, 8501896034, 6305004318 టోల్ ఫ్రీ నంబర్స్ కి కాల్ చేసి మరింత సమాచారాన్ని తెలుసుకొనగలరు