APSSDC MEGA JOB MELA -2021

ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ ఆధారటీ -CRDA విజయవాడ పరిధిలో పలు ఉద్యోగాలు భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ -APSSDC జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది వేరు వేరు ప్రైవేట్ కంపెనీల్లో మొత్తం 363 జాబ్స్ ఉన్నాయ్ . వాటిని విజయవాడ, గుంటూరు, నూజివీడు, భవానీపురం, గుడ్లవేరు, మచిలీపట్నం, పామర్రు, గుడివాడ తోపాటు హైదరాబాద్ , పూణే వంటి ప్రాంతాల్లో ఉన్న కంపెనీలో భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగాలకు జనవరి 29- 2021 న ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.

ఈ ఇంటర్వ్యూ ను యూర్త్ టెక్ ట్రాన్సిక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోఓసోర్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్ఆర్ స్కెర్వ్ ఎల్ ఎల్ పి సంస్థలు, APSSDC సంయుక్తంగా ఈ ఇంటర్వ్యూ ను నిర్వహిస్తున్నాయి

ఈ ఇంటర్వ్యూ కు ఫ్రెషర్స్ తోపాటు అనుభవం ఉన్న వారు కూడా అటెండ్ కావచ్చు

విద్యార్హతలు : 10th, ITI, Diploma, Inter, Degree, B.Tech, B pharm,M pharm

వయస్సు : 18 : 35

జీతం : 8,000 నుంచి 38,000

ఇంటర్వ్యూ తేది : జనవరి 29- 2021

ఇంటర్వ్యూ ప్లేస్ : కెరీర్ వాక్, రాజ్ టవర్స్ పక్కన, ఏలూరు రోడ్, గవర్నర్ పేట, విజయవాడ CRDA రీజియన్

Note : ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యేవారు కింద ఉన్న APSSDC వెబ్ సైట్ లింక్ ఫై క్లిక్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

ఏవైనా సందేహాలు ఉంటే : 1800 4252 422 కి ఫోన్ చేయగలరు

APSSDC నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇

Also Read : నేషనల్ అల్యూమినియం కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగాలు

https://www.apssdc.in/home/jobmelajobslisthome

APSSDC ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ 👇

Also Read : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు

https://www.apssdc.in/home/candidateregistration