• Mon. Sep 26th, 2022

APSSDC NEW RECRUITMENT FOR FLIPKART&FLIPKART (HUB)

Byadmin

Jun 7, 2021

Click Below Link & Join Our “Free Job Alerts”Whatsapp Group

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఐన Flipkart & Flipkart (Hub)లో పని చేయడానికి నోటిఫికేషన్ని విడుదల చేసింది.

సంస్థ :Flipkart & Flipkart (Hub)
విద్యా అర్హత :10th, inter degree వరకు ఏ విద్యార్హత ఉన్న ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోవచ్చు

వయస్సు : 18-35

జీతం : 13,500-15,000 వీటి తోపాటు Allowance +Mobile Bill+Incentive ఉంటాయి

దరఖాస్తు చివరి తేదీ : 08-06-2021

ఇంటర్వ్యూ తేదీ : 09-06-2021న ఉదయం 10:00 గంటలకు వర్చువల్ విధానంలో ఉంటుంది
.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఫ్లిప్ కార్ట్ లో మొత్తం రెండు విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు

1.ఫ్లిపకార్ట్ డెలివరీ ఎగ్జిక్యూటీవ్, సీనియర్ అసిస్టెంట్

ఈ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు దారులకి స్మార్ట్ ఫోన్, బైక్, టూ వీలర్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎంపికైన వారు ఏపీలో పని చేయాల్సి ఉంటుంది.

2.ఫ్లిప్ కార్ట్ (హబ్ )సీనియర్ అసిస్టెంట్ (పికింగ్, పాకింగ్ &స్కానింగ్)

ఈ విభాగంలో 150 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఏదైనా డిగ్రీ చేసిన పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో పని చేయాల్సి .

పూర్తి వివరాలు కోసం 8978524022,7780558838 సంప్రదించండి

ఆన్లైన్ ధరకస్తూ కోసం కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి 👇

https://docs.google.com/forms/d/e/1FAIpQLScJR1ZF3zeVlgcb2SMrw7yL9A57FfofAUBM2iV0x4FOXvnkkQ/viewform