Bhel New Notification Release For 1059 Jobs

భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BHEL) వివిధ విభాగాల్లో కాలిగా ఉన్న 1059 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకొనగలరు

మొత్తం ఖాళీలు : 1059

1.బెంగుళూరు యూనిట్
ప్రాజెక్ట్ ఇంజనీర్ -118
ప్రాజెక్ట్ ఆఫీసర్ -5
ట్రైనీ ఇంజనీర్ – 418
ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్)- 8

2.IPSS ప్రాజెక్ట్ (బెంగళూరు )
ట్రైనీ ఇంజనీర్ – 160

3.పంచకుల యూనిట్
ట్రైనీ ఇంజనీర్ – 33
ట్రైనీ ఆఫీసర్ – 2
ట్రైనీ ఇంజనీర్ (2) – 60
ప్రాజెక్ట్ ఇంజనీర్ – 29
ప్రాజెక్ట్ ఆఫీసర్ – 1

4.ఎక్స్పోర్ట్ మాన్యుఫాక్చరింగ్ SBU
ట్రైనీ ఇంజనీర్ – 100
ప్రాజెక్ట్ ఇంజనీర్ – 125

విద్యార్హతలు : పోస్టును బట్టి BE లేదా B.TECH లో సబంధిత సబ్జెక్ట్ లో ఇంజంజనీరింగ్ చేసి ఉండాలి.
ఫైనాన్స్ పోస్టులకు MBA పూర్తి చేసి ఉండాలి.
HR పోస్టులకు MBA /MSW పాస్ ఐ ఉండాలి

ఎంపిక విధానం : రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు

దరఖాస్తు : ఆన్లైన్

దరఖాస్తు ఫీజు : ట్రైనీ ఆఫీసర్, ఇంజనీర్ పోస్టులకు 200/- రూ,
ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు 500/- రూ
SC, ST, PWD అభ్యర్థులుకు ఫీజు లేదు

దరకాస్తు చివరి తేది : కొన్ని పోస్టులకు నవంబర్ 21, మరికొన్ని పోస్టులకు డిశంబర్ 3 వరకు ఆఖరు తేది

జీతం : 50,000

పూర్తి వివరాలు కోసం కింద ఉన్న రెడ్ కలర్ లింక్ క్లిక్ చేసి ఆఫీసియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి 👇

https://bel-india.in/CareersGridbind.aspx?MId=29&LId=1&subject=1&link=0&issnno=1&name=Recruitment+-+Advertisements

ఆన్లైన్ అప్లై కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి 👇

https://jobapply.in/bel2020tetopepo/DefaultNext.aspx