భారత పశుసంవర్ధక కార్పొరేషన్ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్-BPNL భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. 3348 పోస్టుల్ని ప్రకటించింది. సేల్స్ అసిస్టెంట్, సేల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, సేల్స్ మేనేజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 31 చివరి తేదీ. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు- 3348
సేల్స్ అసిస్టెంట్- 2700
సేల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్- 540
సేల్స్ మేనేజర్- 108
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 31
అప్లికేషన్ : ఆన్లైన్
అప్లికేషన్ ఫీజు వివరాలు 👇
సేల్స్ మేనేజర్ | Rs.826 |
సేల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ | Rs.708 |
సేల్స్ అసిస్టెంట్ | Rs.590 |
విద్యార్హతలు- సేల్స్ అసిస్టెంట్ పోస్టుకు 10వ తరగతి,
సేల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుకు ఇంటర్మీడియట్,
సేల్స్ మేనేజర్ పోస్టుకు డిగ్రీ.
వయస్సు- సేల్స్ అసిస్టెంట్, సేల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు 25 నుంచి 45 ఏళ్లు
సేల్స్ మేనేజర్ పోస్టుకు 21 నుంచి 40 ఏళ్లు
వేతనం- సేల్స్ అసిస్టెంట్‌కు రూ.15,000
సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌కు రూ.18,000
సేల్స్ మేనేజర్‌కు రూ.21,000
ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ
Official Notification PDF Download Click Below Link 👇
https://drive.google.com/file/d/122F4t6zIXvOjg-NrbVX2qpnarkA2wHBn/view?usp=drivesdk
ONLINE APPLICATION CLICK BELOW LINK 👇
https://pay.bharatiyapashupalan.com/onlinerequirment