కేంద్ర బడ్జెట్లో రైల్వే శాఖ కేటాయింపుల్లో జోన్ల వారీగా నిధుల వివరాలను తెలియజేసే బుక్ పేరు ఏమిటి?
Correct!
Wrong!
2019-20 కేంద్ర బడ్జెట్లో నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైను కు ఎంత నిధులు కేటాయించారు?
Correct!
Wrong!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కి కొత్తగా 11 ప్రైవేటు రైలు రానున్నాయి. అయితే క్రింద ఇచ్చిన వాటిలో తేజస్ రైలు నడవనున్న రూట్లకు కు సంబంధించి సరైన వాటిని గుర్తించండి? a. లింగంపల్లి- గుంటూరు b. చర్లపల్లి- శ్రీకాకుళం c. ఔరంగాబాద్ - పన్వేలి d.గూడూరు - సికింద్రాబాద్
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతంలో డిఫెన్స్ క్లస్టర్ ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు?
Correct!
Wrong!
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటుచేసిన స్వతంత్ర ట్రస్ట్ పేరు ఏమిటి
Correct!
Wrong!
జాతీయ స్థాయిలో అత్యంత ఆశాజనక గమ్యస్థానంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తించిన ప్రాంతం ఏది?
Correct!
Wrong!
ఏపీలో 5 విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం ఎన్ని కోట్లు కేటాయించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హరిదీప్ సింగ్ తెలిపారు?
Correct!
Wrong!
"శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం" పేరుతో ఏర్పాటైన ట్రస్టుకు ప్రముఖ న్యాయ కోవిదుడు పరాశరన్ చైర్మన్ గా నియమితులయ్యారు అయితే ఈయనకీ సంబంధించి క్రింద ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి a. తమిళనాడు అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు b. 1958 లో పరాశరన్ సుప్రీంకోర్టులో లా ప్రాక్టీస్ ప్రారంభించారు C. పీవీ నరసింహారావు హయాంలో ఈయనకు పద్మవిభూషణ్ సత్కారం లభించింది d. వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ అవార్డు అందజేసింది
Correct!
Wrong!
11 వ డిఫెన్స్ ఎక్స్ ఫో సందర్భంగా రక్షణ రంగంలో రానున్న ఐదు సంవత్సరాలలో ఎన్ని వేల కోట్లు విలువగల ఎగుమతులు సాధించాలన్నది తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు?
Correct!
Wrong!
కేంద్ర ప్రభుత్వం 65,544 కోట్లతో "మహా ఓడరేవును " ఎక్కడ ఏర్పాటు చేయనుంది?
Correct!
Wrong!
ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయినా అలయన్స్ ఎయిర్ ద్వారా భారత్ నుంచి ఏ దేశానికి విమాన సర్వీసులు నడపటానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది?
Correct!
Wrong!
భారత్ లో అద్దె గర్భాల బిల్లుకు రాజ్యసభ సెలెక్ట్ కమిటీ 15 ను సిపారసులును చేసింది. ఐతే క్రింద ఇచ్చిన వాటిలో ఈ కమిటీ సిఫార్సు చేయని అంశాన్ని గుర్తించండి?
Correct!
Wrong!
కరోనా వైరస్ ప్రభావంతో అతలాకుతలం అవుతున్న చైనాకి సంఘీభావంగా ఏ దేశానికి చెందిన ప్రధాని బీజింగ్ ను సందర్శించాడు?
Correct!
Wrong!
"ధ డఫ్ అండ్ ఫెల్ప్స్ " అనే సంస్థ అధ్యయనం ప్రకారం భారత్ లో 1690 కోట్ల బ్రాండ్ విలువలతో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు?
Correct!
Wrong!
నీటిపై నుంచి నింగిలోకి ఎగిరే విమానాలని (సీ ప్లేన్ )టూరిజం అభివృద్ధిలో భాగంగా త్వరలో ప్రవేశపెట్ట బోతున్న రాష్ట్రం ఏది
Correct!
Wrong!
అతి పిన్న వయస్కుడిగా బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన అభిషేక్ దాల్మియా వయస్సు ఎంత?
Correct!
Wrong!
daily current affairs